అందుకే మన ఫ్రెండ్స్ మనల్ని వేప పువ్వులు అంటున్నారు...

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:27 IST)
రవి: అదేంట్రా సంతోష్.. సముద్రంలో పెరుగు వేస్తున్నావ్..
సంతోష్: మజ్జిగ చేసుకుని తాగుదామని..?
రవి: ఇలాంటి నీ పిచ్చి పనుల వల్లే మన ఫ్రెండ్స్ అంతా మనల్ని వేప పువ్వులు అనుకుంటున్నారు..
సంతోష్: అవునా ఎందుకు మామా అందులో తప్పు ఏముంది మనం మజ్జిగ తాగకూడదా..?
రవి: తాగొచ్చు కానీ.. అంత మజ్జిగ మనిద్దరమే ఎలా తాగుతాం.. రా? నువ్వూ నీ తెలివితక్కువ పనులు... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Indian woman: అపార్ట్‌మెంట్‌లో ఎన్నారై యువతి హత్య.. ప్రియుడే చంపేశాడు

Sri City: అభివృద్ధిలో శ్రీ సిటీ సూపర్.. ప్రధాని మోదీ కితాబు

అధికారం శాశ్వతం కాదు.. రేవంత్ రెడ్డి అప్రమత్తంగా వుండాలి.. తలసాని హితవు

సంక్రాంతిని గోదావరి జిల్లాల్లో జరుపుకోవాలి.. ప్రజలకు ఏపీ సర్కారు పిలుపు

అమరావతిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

తర్వాతి కథనం
Show comments