భర్త: ఈరోజు వంట చెయ్యలేదేం..? భార్య: పడ్డానండీ.. పట్టేసింది.. భర్త: ఎక్కడ పడ్డావు..? ఏం పట్టింది..? భార్య: దిండుపై పడగానే నిద్ర పట్టేసింది..