విలేకరి: సార్.. ఓ మాట.. నాయకుడు: ఏంటో చెప్పు... విలేకరి: రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..? నాయకుడు: నాతో పాటు మా కుటుంబానికి వంద సంవత్సరాల వరకు చెప్పులు కొనే బెడద తప్పింది......