Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు భర్త ముద్దుల జీతం...

జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉండే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు. "ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:00 IST)
జీవన వృత్తిలో భాగంగా విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ భర్త... తన భార్యకు ఓ రోజున ఉత్తరం రాశాడు. 
"ఈ నెల జీతానికి బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను. తీసుకో."
 
దీనికి భార్య నుంచి భర్తకు ప్రత్యుత్తరం అందింది. 
"మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మామయ్యగారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ప్రతి రోజూ కనీసం 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా మీరేం కంగారు పడొద్దండీ.. మీరు పంపిన ముద్దుల్లో నా వద్ద ఇంకా 35 ముద్దులు మిగిలే వున్నాయి." 
 
భర్త నుంచి వెంటనే టెలిగ్రాం వచ్చింది.
"రేపే నా జీతం మనీఆర్డరు పంపిస్తున్నాను. ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే."
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments