అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:48 IST)
"ఏమండీ.. మీ కోసం రవ్వ లడ్లు చేశానండి.. తినండి.."అంటూ పట్టుకొచ్చింది.. భార్య  
"అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..? అవి తింటే సగం పళ్లూడిపోతాయ్!" అన్నాడు భర్త 
"తినకపోతే.. మొత్తం పళ్లు రాలిపోతాయ్.. మర్యాదగా తింటారా లేదా..?!" అడిగింది భార్య.
 
భార్య- ఏమండీ... ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండీ.....
భర్త- ఓ అలాగే చూద్దాం... లోపలికి వెళ్లి మన పెళ్లి సి.డీ పట్టుకురా.
 
 
బంటి- చింటూ.... పొయ్యి మీద పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంది.
చింటూ- నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చుని చూడు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

హైదరాబాద్‌లో వున్న పేషెంట్‌కి చైనా నుంచి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం

petrol prices, లీటరు పెట్రోలు ధర విజయవాడలో రూ. 117, హైదరాబాదులో రూ. 115

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments