Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (15:22 IST)
ఒక ఉంగరం వేలుకి పెట్టుకుని తిరుగుతున్నాడు రంగారావు.
 
ప్రతి ఒక్కరూ ఆ ఉంగరం చూసి ఆశ్చర్యపోతున్నారు. 
 
ఆ ఉంగరంలో రాయి... అదోలా ఉంది!
 
ఉండబట్టలేక రంగారావును అతని స్నేహితులు అడిగారు... 
 
'మిత్రమా... ఉంగరం అదుర్స్.... కానీ ఈ రాయి బాగోలే..' అని. 
 
'హు... ఈ రాయి 2 లచ్చల రూపాయలు. తెలుసా?' అన్నాడు.
 
'అబ్బో... అంత ఖరీదా??... అసలు ఇది ఏ రాయి?'
 
'మొన్న ఆపరేషన్ చేపించుకున్నాను... నా కిడ్నీలోది..... బిల్లు 2 లచ్చలు వేశారు. తెలుసా మరీ!!!.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments