Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజు కోసం మరో బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే!

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (20:20 IST)
Zombie Reddy
బంగార్రాజు కోసం మరో హాట్ బ్యూటీ రచ్చ చేసేందుకు సిద్ధం అవుతోంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'బంగార్రాజు'. క్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. 
 
ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో 'జాతిరత్నాలు' ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
 
ఇక తాజాగా ఈ సినిమాలో మరో హిట్ బ్యూటీ రచ్చ చేయడానికి రెడీ అయ్యింది. హుషారు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి జాంబీ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దక్ష నగార్కర్ బంగార్రాజు చచిత్రంలో అక్కినేని సోగ్గాళ్ళతో చిందులు వేయనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్

ముంబైలో అమానుషం.. వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం..

విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments