ఆలోచ‌న‌లో విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (20:19 IST)
Vijay Devarakonda with his pet
ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ  కింక‌ర్త‌వ్యం ఏమిటి? అని ఆలోచిస్తున్న‌ట్లు ఫొటోను పోస్ట్ చేశారు. ఇంటిలో వుంటూ ఛిల్ అంటూ అభిమానుల‌తో త‌న ఆలోచ‌న‌ను పాలుపంచుకున్నారు. ఇందుకు కార‌ణం క‌రోనా మూడోవేవ్ ఒమిక్రాన్. ఈ వైర‌స్ వ‌ల్ల నార్త్‌లో గంద‌ర‌గోళంగా వుంది. చాలా చోట్ల క‌ర్ఫ్యూలాంటి వాతావ‌ర‌ణం నెల‌కొంది. దాంతో ముంబైలో విజయ్ దేవరకొండ  న‌టిస్తున్న లైగ‌ర్ సినిమాకు బ్రేక్ ప‌డింది.
 
ఇప్ప‌టికే మొద‌టిసారి క‌రోనాకు భారీగా గేప్ వ‌చ్చింది. గతంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడమే కాకుండా షూటింగులు సైతం ఆగిపోయాయి. ఇక చాలా సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాబోతోంది. దాంతో ‘లైగర్’ పై ప్ర‌భావం చూపింది.
 
విజయ్ దేవరకొండ కూడా తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పెంపుడు కుక్కతో కలిస్ పైకి చూస్తూ వున్న‌ఫొటో పెట్టి “స్పష్టంగా మరొక తుఫాను. షూటింగ్ రద్దు అయ్యింది” అంటూ పోస్ట్ చేశాడు. మ‌రలా ఎప్పుడు షూటింగ్ అనేది తెలియ‌జేస్తాన‌ని పేర్కొన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments