Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

దేవీ
బుధవారం, 4 జూన్ 2025 (10:02 IST)
Kingdom 30 Days Poster
ఎదురుచూసిన ప్రతి అభిమాని కోసం వెనక్కి తగ్గిన ప్రతి గర్జనకు మీ రాజు 30 రోజుల్లో తిరిగి వస్తాడు. అవసరం అయితే థియేటర్లు తగలపెట్టేదాం అంటూ కింగ్ డమ్ యూనిట్ విజయ్ దేవరకొండ పోస్టర్ తో అభిమానులకు తెలియజేసింది. ఈ సినిమా లేట్ అవుతుందనే సోషల్ మీడియా కథనాలకు బ్రేక్ పెడుతూ ఈరోజు పోస్టర్ ను విడుదలచేశారు. పైగా ప్రీమియర్ల లిస్ట్ కూడా ఇచ్చేశారు.
 
జూలై 3న కింగ్‌డమ్ USA ప్రీమియర్లు, ఉత్తర అమెరికా ద్వారా విడుదల శ్లోకాఎంట్స్ అంటూ వివరించింది. ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తమ  సినిమా అనుకున్నట్లుగానే వస్తుందనితుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.
 
ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మాతలు. నవిన్ నూలి, నీరజ కోన, అనుమితనాదేశన్ ఇతర సాంకేతిక సిబ్బంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments