Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి పాఠాలు.. చిరంజీవికి చెప్పినా పట్టించుకోలేదు....

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:23 IST)
'పరుచూరి పాఠాలు' పేరుతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అనేక అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన 'ఆచార్య' గురించి కూడా ప్రస్తావించారు. ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు. 
 
గతంలో 'శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు. చిరంజీవి ఇమేజ్‌ మహావృక్షంలాంటిదని, అలాంటి వ్యక్తి 'శాంతి' వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అన్నారు. 
 
ఇదే విషయాన్ని అప్పట్లో చిరు దృష్టికి తీసుకొస్తే, 'మీరు కాస్త రెబల్‌ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి' అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని గోపాలకృష్ణ అన్నారు. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని కోరుకుంటారని వివరించారు.  

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments