Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రెయిలర్... ప్రేమికుల రోజున ఈ రౌడీ బోయ్ ఏం చేస్తాడో?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (21:17 IST)
విజయ్ దేవరకొండ-రాశీ ఖన్నా
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన విజయ్ దేవరకొండ సినిమాలపై యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో మంచి యూత్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ రౌడీ బోయ్ ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ ఎన్నో అంచనాల మధ్య విడుదలై హిట్ కాకపోయినప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
 
ఈ సినిమా తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేమికుల రోజున వచ్చేందుకు రెడీ అయ్యాడు విజయ్. ఇందులో విజయ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా, రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటిస్తుండగా ఇప్పటికే వీరి పోస్టర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ రిలీజ్ అయింది. ఈ ట్రెయిలర్లో విజయ్ దేవరకొండ ఒక్కో హీరోయిన్‌తో ఒక్కో పాత్రలో కన్పించాడు. అంతా ప్రేమ చుట్టూనే తిరుగుతున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూడండి ట్రెయిలర్‌ను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments