Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా పుష్ప-2 షూటింగ్: ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (23:05 IST)
Bunny
ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాక్సాఫీస్ ఓ ఊపు ఊపేసిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా షూటింగ్ జరుగుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా కూడా ట్వీట్ చేసింది. 
 
అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌లో షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని విషయాన్ని చిత్ర నిర్మాతలు, దర్శకుడు కెమెరా వెనుక స్టిల్‌ను ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ పిక్స్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments