Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో ప్రియమైన ప్రియ సిద్ధమైంది

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:24 IST)
priyamaina priya
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ  చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు..ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్‌ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సోంతం చేసుకుంది..
 
దర్శకుడు  A. J సుజిత్  మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపోందించిన "ప్రియమైన ప్రియ "చిత్రాన్ని ఆగష్ట్ 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము.. మంచి స్క్రీన్ ప్లే , హీరో హీరోయిన్స్ పర్పామెన్స్  , శ్రీకాంత్ దేవా సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని , మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.. సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించిన ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఙప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments