Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

దేవి
శనివారం, 6 డిశెంబరు 2025 (17:51 IST)
Tandavam, Damodar prasad
నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం ఎప్పుడు చేస్తున్నదో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నా ఇంకా ఫైనాన్స్ విషయాలు పూర్తిగా క్లియర్ కాలేదని తెలుస్తోంది. డిసెంబర్ 12 న రిలేజ్ చేద్దాం అంటే అప్పటికీ ముందుగా చిన్న సినిమాలు ధియేటర్ లను ఆయా  నిర్మాతలు బ్లాక్ చేశారు. అఖండ 2 విడుదల గురించి నిన్న డి. సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నల్టు చెప్పారు.
 
కాగా, నేడు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి గా అనుభం ఉన్న నిర్మాత  కేఎల్ దామోదర ప్రసాద్ తన సినిమా ప్రమోషన్ లో అఖండ 2 తాండవం తన అభిప్రాయాన్ని తెలిపారు. విలేకరులు అడుగగా, సినిమా అనేది బిజినెస్. దాన్ని జాగ్రతగా నిర్మాతలు చేసుకోవాలి. ఇందులో ఎవరిదీ తప్పు అనేది చూడకూడదు. గతంలో ఇలా సినిమాలు ఆగిపోవడం సహజమే. కాని పెద్ద హీరో సినిమా కు ఇలా జరగడం భాధాకరం. నేను తీసిన ఇషా సినిమాను డిసెంబర్ 24 న రిలీజ్ అనుకున్నాం. కాని పరిస్థితుల వల్ల డిసెంబర్ 12 కు వచ్చాం. అలాగే మిగిలిన కొన్ని సినిమాలు ఉన్నాయి. 
 
అందుకే డిసెంబర్ 24 న రిలేజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. అప్పటికి సాఫ్ట్ వేర్ ఉద్త్యోగులకు సెలవులు. పిల్లలకు హాలిడేస్. ఓవర్ సీస్ లో కూడా ఫ్రీగా ఉంటారు. అప్పటినుంచి సంక్రాంతి వరకు కలిసి వస్తున్నది.. మరి నిర్మాతలు ఎ నిర్ణయం తెసుకుంటారో చూడాలి అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments