సినిమా ఫ్లాప్‌ అయితే, హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారు : నటి తాప్సీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (11:55 IST)
ఒక సినిమా ఫ్లాప్ అయితే, హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారని నటి తాప్సీ అన్నారు. ఇటీవలికాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమె నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో తనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని... ఆ సమయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని చెప్పింది. 
 
తనను ఐరన్ లెగ్ అన్నారని మండిపడింది. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్‌పై నిందలు ఎందుకు వేస్తారని ప్రశ్నించింది. సాధారణంగా హీరోయిన్లు కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితమవుతారని... అలాంటప్పుడు సినిమా ఫెయిల్ అవడానికి వారెలా కారణమవుతారని అడిగింది. 
 
హీరోలను నిందించకుండా హీరోయిన్లను నిందిస్తారని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో తనకు తెలిసేది కాదని... అందువల్ల తన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయని తెలిపింది. ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శలు తనను బాధించాయని... ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments