Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో క్రిస్మస్ ట్రిప్‌లో సమంత అందాల ఆరబోత.. ఆగస్టు 29న చైతూ-శామ్స్ నిశ్చితార్థం..?

సమంత రూతు ప్రభు ప్రస్తుతం క్రిస్మస్ ట్రిప్‌లో ఉంది. అక్కినేని వారసుడు నాగచైతన్యతో సమంత పెళ్లి జరుగనున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న వీరిద్దరి పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చైతూ స

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (15:02 IST)
సమంత రూతు ప్రభు ప్రస్తుతం క్రిస్మస్ ట్రిప్‌లో ఉంది. అక్కినేని వారసుడు నాగచైతన్యతో సమంత పెళ్లి జరుగనున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న వీరిద్దరి పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చైతూ సోదరుడు అక్కినేని అఖిలి-శ్రేయా భూపాల్ పెళ్ళి పనులు మాత్రం చకచకా సాగిపోతున్నాయి. ఈ  నేపథ్యంలో సమంత-చైతూల పెళ్లి డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇటీవల జరిగిన అఖిల్ నిశ్చితార్థ వేడుక చూసిన తరువాత మనసు మార్చుకున్నారో ఏమో గాని నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేసేశారు.
 
2017 జనవరి 29న ఇద్దరు యువ జంట నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది.  
 
ఇదిలా ఉంటే.. ఈ జంట ప్రస్తుతం క్రిస్మస్ టూర్లో ఉంది. ఈ టూర్లో అమ్మడు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తోంది. బ్యూటీఫుల్, మిస్టీరియస్, వైల్డ్ అండ్ ఫ్రీ.. అంటూ సముద్రాన్ని తెగ వర్ణించింది. కాబోయే శ్రీవారు నాగ చైతన్యతో కలిసి క్రిస్మస్ టూర్‌లో ఉన్న సమంత ఇన్ ఇస్టాగ్రమ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. సముద్రాన్ని ఏయే పదాలతో వర్ణించిందో ఈ ఫొటోలోని సమంతను వర్ణించాడానికి కూడా అవే పదాలు సరిగా సూటవుతాయి. 
 
ఇక ఔట్ డోర్‌కు చైతూతో వెళ్ళిన సమంత అక్కడ బీచ్‌లో బికినీలతో హంగామా చేసేస్తోంది. కాకపోతే.. బికినీ అందాలను స్క్రీన్ పై ఆరబోసిన అనుభవం లేకపోవడం.. అక్కినేని ఫ్యామిలీ కోడలు కానుండడంతో.. నీళ్లలో సగం వరకూ నుంచుని అటు తిరిగి ఫోటోలకు పోజులిస్తోంది సమంత.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments