Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ విత్ కరణ్: మీరాకు పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్స్.. నాకన్నా తక్కువేం కాదు.. షాహిద్

''కాఫీ విత్ కరణ్'' ప్రోగ్రామ్ రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది. బడా స్టార్లను సైతం ఈ షో వదిలిపెట్టలేదు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చేవారం

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (14:46 IST)
''కాఫీ విత్ కరణ్'' ప్రోగ్రామ్ రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది. బడా స్టార్లను సైతం ఈ షో వదిలిపెట్టలేదు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చేవారం షాహిద్-మీరాలతో కరణ్ చాట్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఇప్పుడే ఈ షోకు సంబంధించిన చర్చనీయాంశాలు టాక్ ఆఫ్ బిటౌన్‌ అయ్యాయి. 
 
సాధారణంగా లవర్ బోయ్ ఇమేజ్‌తో ప్లేబాయ్‌ల గడిపిన షాహిద్ ప్రేమ వ్యవహారాల గురించి ఈ ప్రోగ్రామ్‌లో చర్చ సాగింది. అంతేకాదు.. వివాహానికి పూర్వం ఎవరికీ తెలియని మీరా ప్రేమాయణాల గురించి కూడా ఈ ప్రోగ్రామ్‌లో చర్చ జరిగింది. వివాహానికి ముందు ప్రేమ కథల మాటేంటి? అని మీరాను షాహిద్ అడుగగా.. ఆమె, వాటి గురించి షాహిద్‌కు పూర్తిగా చెప్పేశానని అంది. అతడు తనకు అన్నీ చెప్పాడని వెల్లడించింది. కానీ కరణ్ ఈ సమాధానాలకు ఏమాత్రం సంతృప్తి చెందకపోవడంతో మీరాను సూటి ప్రశ్న వేశాడు.
 
పెళ్లికి ముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? అని సూటిగా అడిగేశాడు. ఇందుకు సమాధానం మాత్రం మీరా నుంచి మాత్రం రాలేదు కానీ.. షాహిద్ మాత్రం నోరు విప్పాడు. ''నా కన్నా తక్కువేం కాదు..'' అంటూ భార్య గురించి బ్రహ్మాండమైన ఇన్పర్మేషన్ ఇచ్చి పకపకా నవ్వాడు షాహిద్ కపూర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments