Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమ, రాజీవ్ కనకాల విడాకులు.. బబుల్‌గమ్ నటుడు ఏమన్నారంటే?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (11:53 IST)
సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం "బబుల్ గమ్". ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. గతంలో క్షణం, కృష్ణ అండ్ అతని లీల చిత్రాలకు దర్శకత్వం వహించిన రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్ గమ్’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా వుంది. 

ఈ నేపథ్యంలో రోషన్ కనకాల తన తల్లిదండ్రుల సంబంధాన్ని దెబ్బతీసే విడాకుల పుకార్ల గురించి విని ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఈ పుకార్లు వచ్చినప్పుడు, తన తల్లిదండ్రులు కలిసి భోజనం చేయడం, సరదాగా గడపడం గమనించానని రోషన్ కనకాల అన్నాడు. 
 
ఈ పుకార్ల గురించి తాను వారిని ప్రశ్నించానని, తామెందుకు విడాకులు తీసుకుంటామని అడిగారని చెప్పాడు. ఈ  వదంతులు నిరాధారమైనవని, తన తల్లిదండ్రులు సంతోషంగా వున్నారనే విషయాన్ని రోషన్ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments