Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్కు డ్రైవరుగా మారిన రకుల్ ప్రీత్..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (15:30 IST)
టాలీవుడ్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్రక్కు డ్రైవరు అవతారమెత్తింది. ఈమె డ్రైవింగ్ స్కిల్స్ సూచి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో హీరో అర్జున్‌ క‌పూర్‌ నటిస్తున్న "స‌ర్దార్ కా గ్రాండ్‌స‌న్" అనే చిత్రంలో నటిస్తోంది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర‌స్ రోల్స్‌లో క‌నిపించిన ర‌కుల్ ఈ చిత్రం కోసం డ్రైవ‌రుగా మారింద‌న్న వార్త‌ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంట్రెస్టింగ్ విష‌య‌మేంటంటే ఈ సినిమాలో ట్ర‌క్కు డ్రైవర్‌గా కనిపించ‌బోతుంద‌ట‌. ఇందుకోసం ఆమె ట్రక్ డ్రైవింగ్‌ను నేర్చుకోవడం గమనార్హం. 
 
ఇదే అంశంపై రకుల్ స్పందిస్తూ, నాకు వ్య‌క్తిగ‌తంగా డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ చిత్రంలో ట్రక్కు డ్రైవరుగా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం చాలా ఫ‌న్‌గా సాగింది. ట్ర‌క్కు డ్రైవింగ్ చేయ‌డం అంత సుల‌భం కాదు. కానీ నేను చాలా సుల‌భంగా కాన్ఫిడెంట్ గా ట్ర‌క్కును డ్రైవ్ చేశా. 
 
ట్ర‌క్కును ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేందుకు సెట్స్‌లో ఓ ట్ర‌క్కు డ్రైవ‌ర్ ఉండేవాడు. ట్ర‌క్కును ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పేవాడు. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి సెట్స్‌లో ఉన్న‌వారు షాక్ అయ్యారు. జీవితంలో ఇలాంటి అనుభూతి ఒక్క‌సారి మాత్ర‌మే వ‌స్తుందని రకుల్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments