Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే భర్తను ఎప్పుడో ఒకసారి కలుస్తుందట!

Webdunia
సోమవారం, 11 జులై 2022 (13:57 IST)
బోల్డ్ నటి రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో నటించి ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత బాలకృష్ణ సరసన పలు సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.
 
రాధిక ఆప్టే ఎలాంటి పని చేసిన కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో మౌనిక ,ఓ మై డార్లింగ్, వంటి చిత్రాలను నటిస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో నటించి తనదైన మార్కును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ కంటెంట్లతోనే బాగా పాపులర్ అయింది.
 
రాధిక ఆప్టే వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే తానకి వివాహమైందని తన భర్త విదేశాలలో ఉంటారని అప్పుడప్పుడు కలుసుకునేందుకు వెళ్తామని దాపరికం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి కెరియర్ పరంగా రెండు వేరువేరు దేశాల్లో నివసిస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే తెలియజేసింది. 
 
అయితే తన భర్త బెనెడిక్ట్ టేలర్‌తో రాధిక ఫోటో దిగడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారుతుంది 2012లో వివాహం నుంచి ఒక్క ఫోటో కూడా ఇప్పటివరకు బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు రాధిక ఆప్టే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments