Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్.సి 15, 16 సినిమాల గురించి రామ్ చరణ్ ఏమన్నాడంటే!

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (17:11 IST)
Ramcharan, upasana
ఢిల్లీ వచ్చిన రామ్ చరణ్ తన కొత్త చిత్రం గురించి చెప్పాడు.  దర్శకుడు బుచ్చి బాబు సనాతో కలిసి రామ్ చరణ్ తన తదుపరి  RC16 గురించి స్నీక్ పీక్ చేసాడు. “నా మునుపటి సబ్జెక్ట్ అయిన రంగస్థలం కంటే మెరుగైన పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్‌పై పనిచేస్తున్నాను. ఇది మళ్ళీ మట్టి కథ. నేను దానిని సెప్టెంబర్ నుండి ప్రారంభిస్తున్నాను. ఈ చిత్రం పాశ్చాత్య ప్రేక్షకులకు వెళ్లి వారిని మట్టిలోని భారతీయ కథగా ఆకట్టుకునే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను” అని చరణ్ అన్నారు.
 
కబడ్డీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, #RC16 గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రొడక్షన్ లెవల్లో అసోసియేట్ అవుతున్నారు. 
 
ఇక శంకర్  RC15 యొక్క కొత్త షెడ్యూల్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఎనిమిది రోజుల షెడ్యూల్ కోసం మేకర్స్ శంషాబాద్‌లో భారీ సెట్‌ను వేశారు, ఇందులో చరణ్, కియారా, గ్రూప్ డ్యాన్సర్‌లపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ప్రభుదేవా ఈ నంబర్‌కు కొరియోగ్రాఫ్ చేస్తూన్నారు, ఈ షెడ్యూల్ పాట పూర్తి చేసి, తదుపరి షెడ్యూల్ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments