Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుమీద న‌గ్నంగా టెంప్ట్ రాణి ఏం చేస్తోంది!

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (20:27 IST)
Lamp poster
రెండేళ్ళ‌నాడు ఏడు చేపల కథ అనే సినిమా వ‌చ్చింది. అందులో టెంప్ట్ ర‌వి పాత్ర తీరే వేరుగా వుంటుంది. అత‌ను చూపు ప‌డితే అమ్మాయి రాత్రికి ర‌వి ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. ఇలాంటి ఊర మాస్ క‌థతో అంతే ట్రీట్‌మెంట్‌తో ఆ సినిమా విడుద‌ల చేశారు. సెన్సార్ నుంచి కూడా ఇబ్బంది వ‌చ్చినా ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయి చిత్ర‌మైన సినిమాగా నిలిచింది. ఆ త‌ర్వాత ఈ త‌ర‌హా సినిమాల‌కు మ‌ర‌లా రాలేదు. సినిమాలో చాలా భాగం ఎక్కడా ఆసక్తికరంగా సాగదు. ముఖ్యంగా బలం లేని బూతు సీన్స్ దానికి తోడు కాన్సెప్ట్ ఆధారంగా వచ్చే సన్నివేశాలు కూడా సెన్సార్ కి బలి అయిపోవడం మరియు సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి. అయినా వారు మార‌లేదు.
 
Lamp poster
తాజాగా ల్యాంప్ అనే పేరుతో అదే బేన‌ర్‌లో ద‌ర్శ‌క నిర్మాత‌లు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. అందులో నాయిక‌గా న‌టించిన అమ్మాయి దాదాపు బట్ట‌లులేకుండానే వుంది. ఓ పోస్ట‌ర్‌లో కేవ‌లం అద‌రాల‌కు ఓ అర‌టికా, లేంప్ మాత్ర‌మే అడ్డుపెకొంది. ఇక మ‌రో పోస్ట‌ర్‌లో ఏకంగా పూర్తి న‌గ్నంగా వుండి వెన‌క‌భాగం చూపిస్తుంది.


అదీ రోడ్డుమీద ఎవ‌రికోస‌మే రాత్రి పూట వెతుకున్న‌ట్లుగా వుంది. సో. ఈ సినిమా గురించి వివ‌రాలు తెల‌ప‌కుండా కేవ‌లం పోస్ట‌ర్‌తో ప‌బ్లిసిటీ చేస్తూ బ‌య్య‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌మాట‌. మ‌రి మ‌రి ఇలాంటి సినిమాలు స‌భ్య స‌మాజానికి ఏం చెబుతున్నాయ‌న్న‌కంటే సెన్సార్ నుంచి ఎలా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నేది స‌స్పెన్స్‌. ఇక్క‌డ సెన్సార్ కాక‌పోతే ఢిల్లీనుంచి స‌ర్టిఫికెట్ తీసుకువ‌చ్చిన సంద‌ర్భాలు ప‌లు సినిమాలు వున్నాయి. మ‌రి ఇలాంటి సినిమాల‌కు పోస్ట‌ర్పై కూడా సెన్సార్ పెట్టాల‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments