Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ బొటన వేలికి కూడా ఉంగరం.. ఏంటి సీక్రెట్?

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (19:05 IST)
సినీ ప్రముఖులు జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారనే ప్రచారం ఉంది. ఇది నిజం కూడా. అందుకే వారు చేతి మణికట్టుకు వివిధ రకాల దారాలువుంటాయి. మెడల్లో రుద్రాక్షలు, తాయిత్తులు, అంత్రాలు ఉంటాయి. ఇక చేతి వేళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక ప్రముఖులు 8 వేళ్లకు వివిధ రకాలైన ఉంగరాలు పెడుతున్నారు. ఇపుడు బాలకృష్ణ కుడిచేతి బొటన వేలికి కూడా పెద్ద ఉంగరం ఒకటి పెట్టారు. సాధార‌ణంగా బొట‌న‌వేలికి రింగ్ పెట్టుకోవ‌డం కొంచె క‌ష్టంతో కూడుకున్నది. కానీ, బాల‌య్య‌ మాత్రం బొట‌న‌వేలికి కూడా ఒక రింగ్ పెట్టుకున్నారు. ఇది తాజాగా వెల్లడైన ఓ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తంది. 
 
ఇంత‌కీ ఈ ఫొటో వెనకున్న సీక్రెట్ ఏంటని అంద‌రూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ రింగ్ రోజూ వేసుకునేది కాద‌ట‌. ఓ వ్య‌క్తి సూచ‌న మేర‌కు అఖండ సినిమా కోసం తాత్కాలికంగా బాల‌కృష్ణ ఈ మెగా రింగ్‌ను పెట్టుకున్నార‌ని టాక్‌. ఈయన కుడిచేతికి ఉన్న ఐదు వేళ్ళతో పాటు.. ఎడమచేతిలోని రెండు వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. 
 
అఖండ సినిమా స‌క్సెస్ అయితే బొట‌న‌వేలి రింగ్ ను తీసేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతానికైతే బాల‌య్య చేయి హౌజ్‌ఫుల్‌గా ఉంది. మ‌రి బొట‌న వేలి రింగ్ ఉంటుందా..? లేదా అనేది "అఖండ" సినిమా విజ‌యంపై ఆధార‌ప‌డి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

తర్వాతి కథనం
Show comments