Webdunia - Bharat's app for daily news and videos

Install App

షకలక శంకర్ హీరో ఏంది... మా కర్మ (Video)

ష‌క‌ల‌క శంక‌ర్ జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా బాగా పాపుల‌ర్ అయి ఆ త‌ర్వాత వెండితెరకు వ‌చ్చి త‌న‌దైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్న ష‌క‌ల‌క శంక‌ర్ స‌డ‌న

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (11:43 IST)
ష‌క‌ల‌క శంక‌ర్ జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా బాగా పాపుల‌ర్ అయి ఆ త‌ర్వాత వెండితెరకు వ‌చ్చి త‌న‌దైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాడు. క‌మెడియ‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్న ష‌క‌ల‌క శంక‌ర్ స‌డ‌న్‌గా హీరోగా సినిమా చేసాడు. ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే... హీరో అవ్వాల‌ని ఎందుకు అనిపించిందో ఏమో కానీ.. త‌న స్నేహితుడు క‌థ రెడీ చేస్తే ఆ క‌థ ప‌ట్టుకుని డైరెక్ట్‌గా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి 2 కోట్లు పెట్టుబడి పెట్టండి. ఓ ప‌ది కోట్లు వ‌స్తాయ‌న్నాడ‌ట‌. 
 
ఇది స్వ‌యంగా ష‌క‌ల‌క శంక‌రే చెప్పాడు. త్రివిక్ర‌మ్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేన‌ట్టుంది. ఇప్పుడుకాదు త‌ర్వాత చేద్దాం అని ఆల్ ది బెస్ట్ చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత దిల్ రాజు ద‌గ్గ‌ర‌కి వెళ్లాడ‌ట‌. అక్క‌డ కూడా సేమ్ డైలాగే. ఇలా కొంతమందిని క‌లిసిన త‌ర్వాత ఆఖ‌రికి ఎలాగోలా అనుకున్న‌ది సాధించాడు. హీరోగా న‌టించాడు. అంతా బాగానే ఉంది కానీ... త‌న మీద రెండు కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌మంటే అంత ఈజీగా ఓకే అంటారా..? దీనికి చాలా లెక్క‌లు ఉంటాయి క‌దా. 
 
మ‌రి... ఈవేవీ ష‌క‌ల‌క శంక‌ర్‌కి తెలియ‌లేదా..? లేక తెలిసినా ఓ ప్ర‌య‌త్నం చేసి చూద్దాం అని ప్ర‌య‌త్నించాడో. ఏది ఏమైతేనే అనుకున్న‌ది సాధించాడు. చూడండి శకలక శంకర్ ఏమంటున్నాడో.... 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments