Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

చిత్రాసేన్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (15:13 IST)
From the sets, Andhra King Taluka Gang
ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న చిత్రం ఆంధ్రకింగ్ తాలూకా. ఈ చిత్రంలోని రెండు పాటలను ఇటీవలే విడుదల చేశారు. అవి ఎంతగానో ఆదరణ పొందాయని తెలపుతూ మంగళవారంనాడు షూటింగ్ సెట్లో ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ చిరునవ్వుతో తెలియజేస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
 
ఓ అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పల్లెటూరి అందాలతోపాటు పరిపూర్ణమైన ప్రేమను ఆవిష్కరించామని దర్శకుడు తెలియజేస్తున్నారు. నువ్వుంటే చాలు.. పాటలో ప్రేయసి, ప్రియుల మధ్య జరిగే సన్నివేశాలు యూత్ ను అలరిస్తాయన్నారు. 
 
రామ్ తరహాలో ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరువలో వున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా కనిపించనున్నారు. ఇది ఒకరకంగా అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. ఇంకా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments