Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కరణ్‌ జీత్' పేరుతో సన్నీ లియోన్ వెబ్ సిరీస్

ఇండో అమెరికన్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పో‌ర్న్‌స్టార్‌గా కీర్తిగాంచిన ఈ భామ ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులను కూడా తన అందచందాలతో మత్తెక్కించింది.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (13:59 IST)
ఇండో అమెరికన్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పో‌ర్న్‌స్టార్‌గా కీర్తిగాంచిన ఈ భామ ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులను కూడా తన అందచందాలతో మత్తెక్కించింది. కెనడాలో శృంగార తారగా ప్రారంభమైన ఆమె కెరీర్.. బాలీవుడ్ సినిమాల్లో నటించడం, ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం స్థాయికి ఎదిగింది. 
 
సన్నీ అభిమానుల విషయానికొస్తే.. కోట్ల సంఖ్యలో ఉంటారు. ఇక గూగుల్‌లో అయితే నిత్యం సన్నీ గురించి వెతికేవారు కోకొల్లలు. ఇంతటి క్రేజ్ కొట్టేసిన సన్నీ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అందుకే ఈ గ్లామర్ బ్యూటీ జీతకథను తెరకెక్కించనున్నారట. కాకపోతే సినిమాగా కాదు ఓ వెబ్ సిరీస్ రూపంలో. 
 
సన్నీలియోన్ అసలుపేరైన 'కరణ్‌జీత్ కౌర్'లోని 'కరణ్‌జీత్' అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా తెలిపింది. కెనడా నుంచి రావటానికి గల పరిణామాలు, సన్నీగా పేరు మార్చుకోవాల్సిన అవసరం రావటానికి గల కారణాలు ఇందులో తెలుసుకోబోతున్నారంటూ సన్నీనే స్వయంగా ట్వీట్ చేసింది. కాగా ఇందులో సన్నీనే నటిస్తుందా లేక వేరెవరైనా నటిస్తారా అనే విషయం మాత్రం ప్రస్తావించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం