Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్‌కు నెట్టింట్లో హిట్సో హిట్స్.. 22 లక్షల వ్యూవ్స్.. 58,439 లైక్స్!

కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాకి సంబందించిన టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ లభిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను ఈ బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడు

Webdunia
శనివారం, 9 జులై 2016 (10:50 IST)
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాకి సంబందించిన టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ లభిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను ఈ బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడుదల చేశారు ఈ టీజర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఎలాగంటే.. విడుదలైన 30 గంటల్లోనే 22 లక్షల మంది వీక్షించారు. అంతేకాదు 58,439 మంది లైక్ చేశారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తోంది. 
 
 మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబందించిన పతాక సన్నివేశాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments