Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చాడయాన్ వివాదంలో రజినీ కాంత్ భార్య లతా రజినీ కాంత్.. ఫోర్జరీ చేశారంటూ..?!

దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పంది

Webdunia
శనివారం, 9 జులై 2016 (10:04 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించాలని ఆ నోటీసుల్లో కోరినట్లు సమాచారం. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం హక్కులను లత అక్రమంగా విక్రయించారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసింది. 
 
లతా రజనీకాంత్  కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారంటూ సదరు సంస్థ జూన్ 9, 2015న పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. "కొచ్చాడయాన్'' హక్కులకు సంబంధించిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించి సినిమా హక్కులను ఒక ఎంటర్టైన్‌మెంట్ కంపెనీకి ఆమె అమ్మారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో లతా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments