Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుల్తాన్ బాడీ షేప్ కోసం సల్మాన్‌ను పూజిస్తున్న పహిల్వాన్లు.. ఎక్కడ?

సినిమాలు ప్రజల మీద ఎంతటి ప్రభావితం చూపుతాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే... బాలీవుడ్ కండల వీరుడు నటించిన కొత్త చిత్రం 'సుల్తాన్'. ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (14:18 IST)
సినిమాలు ప్రజల మీద ఎంతటి ప్రభావితం చూపుతాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే... బాలీవుడ్ కండల వీరుడు నటించిన కొత్త చిత్రం 'సుల్తాన్'. ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది. సల్మాన్ అంటేనే అందరికి గుర్తుకొచ్చేది ఫిట్నెస్. ఆ ఫిట్నెస్‌కి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇదిలావుంటే సల్మాన్ ఖాన్‌ను చూసి ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది పహిల్వాన్లు ''సుల్తాన్'' బాడీ షేప్ కోసం కసరత్తులతోపాటు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రానికి పూజలు చేయడం ప్రారంభించారు.
 
కాన్పూర్ (యూపీ)లోని చందు అఖడ్ (వ్యాయామశాల)కు చెందిన కొందరు పహిల్వాన్లు ఇటీవలే ''సుల్తాన్'' సినిమా చూశారట. ఆ తర్వాత నుంచి ఫిట్నెస్ కోసం సల్మాన్ చిత్రంలో ఏమేం చేశాడో అన్ని ఫీట్లూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరు చేసే ప్రతి ఫీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వీరు చేస్తున్న హడావిడిని చూసి కొందరు అభిమాని హీరో పట్ల అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి పనికిరాదని కామెంట్స్ వేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments