Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి కుమార్తె లిప్‌లాక్ ఫోటో... సోషల్ మీడియాలో హల్‌చల్!

సీనియర్ నటి శ్రీదేవికి పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఆమె ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన జాన్వీకపూర్ చేస్తున్న హంగామా కారణంగా శ్రీదేవి లేనిపోని సమస్యలు ఎదుర్కొంటోంది.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (14:05 IST)
సీనియర్ నటి శ్రీదేవికి పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఆమె ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన జాన్వీకపూర్ చేస్తున్న హంగామా కారణంగా శ్రీదేవి లేనిపోని సమస్యలు ఎదుర్కొంటోంది. 
 
ముఖ్యంగా.. జాన్వీ ఇప్పటికే ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెల్సిందే. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మనుమడు శేఖర్ పహారియాతో ఈమె పీకల్లోతు ప్రేమలో ఉంది. 
 
అయితే, ఇపుడు ఈ కుర్రోడితో లిప్‌లాక్ కిస్ ఇస్తున్న ఫోటో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న జాన్వీ యాక్టింగ్ కోర్స్ చేస్తోంది. అయితే ఈ అమ్మడిపై సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ... త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఏదేమైనా సినిమాల్లోకి రాకముందే ఇంత హంగామా చేస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌ హీరోయిన్ అయితే ఇంకెన్ని వివాదాలు చుట్టుముడతాయోనని శ్రీదేవి బెంగపడుతుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments