Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ్ కుమార్ రుస్తుం.. ఇలియానా రెండేళ్ల తర్వాత ఇరగదీసింది...(Video)

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయిన ఇలియానాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో దశ తిరిగినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న రుస్తుం చిత్రం విడుదలైంది. ఇందులో ఇలియానా చార్మింగ్, గ్లామర్, సెక్సీగా కనబడుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధిం

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (14:32 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయిన ఇలియానాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో దశ తిరిగినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న రుస్తుం చిత్రం విడుదలైంది. ఇందులో ఇలియానా చార్మింగ్, గ్లామర్, సెక్సీగా కనబడుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
 
 
నావికాదళి అధికారి కె.ఎమ్‌ నానావతి జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విశేషమేమిటంటే.. సుమారు రెండేళ్లుగా ఒక్క సినిమా ఛాన్సు లేకుండా గోళ్లు గిల్లుకుంటున్న ఇలియానా ఈ చిత్రంలో కనిపిస్తోంది. ఈమెతోపాటు ఈషా గుప్తా అతిథి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగష్టు 12న విడుదలవుతుంది. ఈ చిత్రం తాలూకూ ట్రెయిలర్ చూడండి...
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments