Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంక‌ర్‌కు విశ్వక్ సేన్ క్ష‌మాప‌ణ‌- వ‌ర్మ కామెంట్‌

Webdunia
మంగళవారం, 3 మే 2022 (11:51 IST)
Vishwak Sen
నిన్నంతా తెలుగుసినీరంగంలో విశ్వక్ సేన్ ఫేక్ వీడియోనే హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ క్ర‌మంలో టీవీ9కు చ‌ర్చ‌కు వెళ్ళిన విశ్వక్ సేన్ అక్క‌డ యాంక‌ర్ అడిగిన పాగ‌ల్ సేన్ అనే మాట‌కు ఆయ‌న హ‌ర్ట్ అయి ఓ ద‌శ‌లో బూతులు తిట్టాడు. అదేరోజు రాత్రి విశ్వక్ సేన్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు విశ్వక్ సేన్  ఇలా స‌మాధానం ఇచ్చాడు.
 
సినిమాలో ఏవిధంగా మాట్లాడినా చెల్లుబాటుఅవుతుంది. కానీ ప‌బ్లిక్‌లో వున్న‌ప్పుడు ప‌దాల‌ను చాలా జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించాలి క‌దా అన్న ప్ర‌శ్న‌కు.. నేను యువ‌కుడిని క‌దా ఆవేశం వుంటుంది. నా కాలికి దెబ్బ త‌గిలితే వెంట‌నే అమ్మా.. అంటాం. ఇదీ అంతే. అయితే.. నేను ఏదైతే `ఫ‌క్‌.` అనే మాట‌ను వాడానో అందుకు క్ష‌మాప‌ణ చెబుతున్నాను. అన్నారు. అదేవిధంగా ఈరోజు టీవీ యాజ‌మాన్యానికి క్ష‌మించ‌మ‌ని కోరిన‌ట్లు తెలిసింది. అయితే ఇందులో ప‌బ్లిసిటీ వుందో లేదో కానీ.. మొత్తానికి విశ్వక్ సేన్ అనుకున్న‌ట్లు ప‌బ్లిసిటీ వ‌చ్చేసింది. పైగా. నా సినిమాకు నేను ఇలాగే ప‌బ్లిసిటీ చేసుకుంటాన‌ని చివ‌ర్లో ట్విస్ట్ ఇవ్వ‌డం విశేషం. 

ఇదిలా వుండ‌గా, ఈ ఉదంతంపై వ‌ర్మ స్పందించారు.ఒక పురుషుడి కన్నా పవర్​ఫుల్​గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్​ కన్నా తక్కువేం కాదు​' అంటూ ఆ యాంకర్​ను ట్యాగ్​ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments