గాయత్రి: విష్ణు, శ్రియ లుక్.. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం"

విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు, శ్రియలు కూడా నటిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి స్ప

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (11:59 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విష్ణు, శ్రియలు కూడా నటిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 
 
విష్ణు-శ్రియలకి సంబంధించిన ఈ పోస్టర్‌లో శ్రియకి 'జడ' అల్లుతూ విష్ణు కనిపిస్తున్నాడు. "ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం" అనే వాక్యంతో వదిలిన ఈ పోస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా వుంది. 
 
నిఖిలా విమల్, అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. కాగా తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments