Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందెంకోడి-2కు భారీ హక్కులు.. టెంపర్ రీమేక్‌లో ఆయనే?

తమిళ హీరో విశాల్ తాజా సినిమా ''పందెంకోడి-2''. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాలే నిర్మాత. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (15:47 IST)
తమిళ హీరో విశాల్ తాజా సినిమా ''పందెంకోడి-2''. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాలే నిర్మాత. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పందెంకోడి-2 సినిమా తెలుగు వెర్షన్ హక్కులను ఠాగూర్ మధు తీసుకున్నారు. శాటిలైట్ హక్కులు .. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మరోవైపు.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ''టెంపర్'' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి రానుంది. కంటెంట్ పరంగా ఈ సినిమా ఇతర భాషా దర్శక నిర్మాతలను హీరోలను ఆకట్టుకుంది. 
 
ఈ కారణంగానే ఈ సినిమా తమిళంలోను రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు... విశాల్ హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments