Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:28 IST)
దగ్గుబాటి రానా నిర్వహిస్తున్న నెం 1 యారి షోకు వినయ విధేయ రామ చిత్ర ప్రమోషన్లో భాగంగా రాంచరణ్, కియారా అద్వానీ ఇద్దరూ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరాది నుండి వస్తున్న హీరోయిన్ల గురించి ఈ షోలో రాంచరణ్, రానాల మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. 
 
వివరాలలోకి వెళ్తే... కియారా అద్వానీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాంచరణ్, రానా మధ్య ఉత్తరాది హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇష్టపడతావా అని రానా కియారాని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ముంబయి నుండి వచ్చిన హీరోయిన్లకు కనీసం తెలుగు అనే భాష ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదనీ, తాను అలాంటి హీరోయిన్లతో కలిసి పని చేసానని రానా తెలిపాడు. 
 
దీనికి కియారా సమాధానం ఇస్తూ బాహుబలి తర్వాత తెలుగు తెలియనివాళ్ళు ఉండరని తెలిపింది. అయితే... రాంచరణ్ కల్పించుకుని సౌత్‌లో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పమని కియారాని అడగ్గా కియారా చెప్పలేకపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments