Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రంవేద రీమేక్.. రాజశేఖర్, బాలకృష్ణ దొంగాపోలీస్ ఆట..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (15:06 IST)
కోలీవుడ్‌లో సూపర్ హిట్టైన విక్రంవేద మూవీని తెలుగు రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ సాధించింది. ఇంకా కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఆ సినిమాను బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి చేస్తారని తెలుస్తుంది. అందులో ఒకరు గ్యాంగ్‌స్టర్ కాగా.. మరొకరు పోలీస్ పాత్ర చేస్తున్నారు. 
 
ఇక ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్‌లో మూవీ చేస్తున్నాడు బాలయ్య. మరి ఈ రీమేక్ డైరక్షన్ ఎవరు చేస్తారు. బాలయ్య, రాజశేఖర్ నిజంగా ఈ సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రినే డైరక్షన్ పగ్గాలు చేపడుతారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments