Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ 'తంగలాన్' చిత్రం రిలీజ్ ఎపుడంటే....

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:49 IST)
చియాన్ విక్రమ్ తాజా చిత్రం "తంగలాన్". పా.రంజిత్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ బడా నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కోలాల్ బంగారు గనుల్లో పని చేసిన తమిళ కూలీల నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. మాలీవుడ్ భామ మాళవిక మోహనన్ హీరోయిన్.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తేదీన చిత్రం బృందం శుక్రవారం ఆధికారికంగా వెల్లడించింది. వచ్చే యేడాది జనవరి 26వ తేదీన భారత గణతంత్ర వేడుకల సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారింకగా వెల్లడించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించే ఈ చిత్రం నిజానికి సంక్రాంతికి వస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, జనవరి 26వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్రం బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments