Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురిని వదలని విక్రమ్‌ కుమార్‌... ఇంతకీ ఎవరా ముగ్గురు?

Webdunia
గురువారం, 12 మే 2016 (11:13 IST)
మనం దర్శకుడు '24' సినిమాతో కొత్తగా ఆలోచించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్‌ కె.కుమార్‌కు.. ముగ్గురు నటులంటే ఇష్టమట. వారిన వదులుకోనని..వారితో తదుపరి చిత్రాలు చేస్తానని ప్రకటించేశాడు. అందులో నిత్యమీనన్‌, సమంతలు ఉన్నారు. ఇద్దరూ నటనాపరంగా బాగా ఎదిగినవారు. వారుంటే చాలు.. పాత్రకు న్యాయం జరుగుతుందట. 
 
అలాగే అజయ్‌.. 'ఇష్క్‌'తో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. అలాగే కొనసాగుతుంది. అందులో పాజిటివ్‌ విలన్‌గా నటించాడు. అప్పటినుంచి బెస్ట్‌ఫ్రెండ్‌ అయ్యాడు. '24'లో ఆత్రేయ పాత్రకు అనుచరుడుగా వున్నాడు.. ఆ తర్వాత తాను తీయబోయే చిత్రాల్లో అజయ్‌నూ వదులుకోనని వెల్లడించాడు. సో.. ముగ్గురు నటులు జాక్‌ఫాట్‌ కొట్టేశారన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments