Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ స్టార్ విజయ్ బర్త్‌డే.. బీస్ట్‌తో ఫ్యాన్స్‌కు విందు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (08:40 IST)
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ తన పుట్టిన రోజు వేడుకను జూన్ 22వ తేదీ మంగళవారం జరుపుకుంటున్నారు. అయితే, ఆయన అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌ ఆరంభమయ్యాయి. 
 
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేస్తున్న ఆయన తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం మంగళవారం రిలీజ్‌ చేసింది. దీంతో నెట్టింట్లో ఆయన అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది.
 
ఇక ఆయన 65వ చిత్రమయిన దీనికి ‘బీస్ట్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో రానున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చెందిన ఫస్ట్‌ లుక్‌లో విజయ్‌ అదిరిపోయారు. నల్ల ప్యాంటు, తెల్ల బనియన్‌ ధరించి ఉన్న దళపతి చేతిలో తుపాకితో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.
 
మరోవైపు, విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్... వివిధ ఆలయాల్లో, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, అనేక మంది సినీ ప్రముఖులు, నటీనటులు విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments