చైనాలో 40వేల థియేటర్లలో విజయ్ సేతుపతి మహారాజ చిత్రం విడుదల

డీవీ
బుధవారం, 20 నవంబరు 2024 (09:40 IST)
Vijay Sethupathi
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రం విజయాన్ని సొంతంచేసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో భారీ విడుదలకు సిద్ధమైంది. అలీబాబా పిక్చర్స్‌తో కలిసి యి షి ఫిల్మ్స్ నవంబర్ 29న దాదాపు 40000 లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్‌లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.
 
నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా మారుతుంది. ఈ చిత్రాన్ని చైనాలో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ సినిమాను ఏకంగా 40 వేల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వారు ప్రణాళిక కూడా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్యాంకు మేనేజరుకు కన్నతల్లితోనే హనీట్రాప్ చేసిన ప్రబుద్ధుడు

అతిరథులు హాజరుకాగా... బీహార్ రాష్ట్రంలో కొలువుదీరిన 10.0 సర్కారు

పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటించే బిల్లు

ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసు: కేటీఆర్‌పై విచారణకు అనుమతి

చంద్రబాబు ఒక అన్‌స్టాపబుల్ : ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments