Only Rs.199.. రౌడీ హీరో.. ఆ చెప్పులేంటి? లైగర్ ప్రమోషన్స్‌లో ఎందుకిలా?

Webdunia
శనివారం, 23 జులై 2022 (14:40 IST)
Chappal
"లైగర్" ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కేవలం 500 మాత్రమే విలువ చేసే ఒక టీ షర్ట్, చాలా నార్మల్ కార్గో పాంట్ వేసుకొని వచ్చారు. అన్నిటికంటే హైలైట్ విజయ్ దేవరకొండ వేసుకున్న హవాయి చెప్పులు. ఇవి కేవలం 199 రూపాయలు విలువ చేసేవి.
 
ఆ చెప్పులను "ఫ్లిప్ ఫ్లాప్స్" అని కూడా పిలుస్తారు. ఒకవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న "లైగర్" సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు గడిస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరోవైపు విజయ్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్స్‌కి ఇలాంటి లుక్‌తో కనిపించడం కొందరికి షాకింగ్‌గా అనిపిస్తుంది. 
 
అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్లమ్స్‌లో పెరిగిన ఒక వ్యక్తి పాత్రలో నటించనున్నారు. అందుకే తన పాత్రను రిప్రజెంట్ చేయడానికి విజయ్ దేవరకొండ అలాంటి లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments