Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' అంతే తీసుకున్నాడా?

అర్జున్ రెడ్డి సినిమాకు గాను హీరో విజయ్ దేవరకొండ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా? ఐతే చదవండి మరి. ఇటీవల ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌గా నటించిన పాయల్ కేవలం ఐదులక్షల పారితోషికం తీసుకుందని.. కానీ న

Webdunia
బుధవారం, 18 జులై 2018 (16:15 IST)
అర్జున్ రెడ్డి సినిమాకు గాను హీరో విజయ్ దేవరకొండ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా? ఐతే చదవండి మరి. ఇటీవల ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌గా నటించిన పాయల్ కేవలం ఐదులక్షల పారితోషికం తీసుకుందని.. కానీ నటనపరంగా, గ్లామర్ పరంగా సినిమాకు ఆమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని వార్తలొచ్చాయి.


తక్కువ జీతం తీసుకున్నా అందాలను ఆరబోయడంలోనూ, నటనలోనూ ప్రేక్షకులను ఇట్టే కట్టిపారేసిందని పాయల్ సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. 
 
తాజాగా అర్జున్ రెడ్డి సినిమాకుగాను పారితోషికంగా విజయ్ దేవరకొండ కూడా రూ.5లక్షలు మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని అతడే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి యూత్‌ను ఒక రేంజ్‌లో ప్రభావితం చేస్తూ, కొత్త ట్రెండును సృష్టించింది. 
 
కానీ అలాంటి సినిమాకు పారితోషికంగా భారీ మొత్తాన్ని హీరో తీసుకుని వుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకి తాను అందుకున్న పారితోషికం కేవలం 5 లక్షలు మాత్రమేనని, సినిమా సక్సెస్ సాధించిన తర్వాత లాభాల్లో వాటా ఇచ్చారని విజయ్ దేవర కొండ అన్నాడు. ఏదేమైనప్పటికీ రూ.5లక్షలకు విజయ్ ఒప్పుకోవడం పెద్దవిషయమేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

పెండింగ్ బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేత

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments