నేను చేసిన సినిమా నచ్చనివారు క్షమించండి.. : విజయ్‌ దేవరకొండ

అన్ని పనులు అందరికీ నచ్చాలని రూలేమీలేదు. నేను చేసిన సినిమా నచ్చకపోతే.. వారిని క్షమించమని కోరుకుంటున్నానని.. హీరో విజయ్‌ దేవరకొండ చెబుతున్నాడు. 'పెళ్లి చూపులు'కు రెండు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:21 IST)
అన్ని పనులు అందరికీ నచ్చాలని రూలేమీలేదు. నేను చేసిన సినిమా నచ్చకపోతే.. వారిని క్షమించమని కోరుకుంటున్నానని.. హీరో విజయ్‌ దేవరకొండ చెబుతున్నాడు. 'పెళ్లి చూపులు'కు రెండు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చింది. పెల్లిచూపులకు ముందే కథను చేసిన సినిమా 'ద్వారక'. గత శుక్రవారం విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. 
 
ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ 'నేను నా టీమ్‌ కథను నమ్మి చాలా జన్యూన్‌ ఎఫెర్ట్‌ పెట్టి ఈ సినిమా చేశాం. నాకు ఒకటే కోరిక ఒక పది సినిమాలు తర్వాత నా వికీపిడియా పేజ్‌ ఓపెన్‌ చేసుకుని చూసుకుంటే అన్ని సినిమాలు వేటికవే డిఫరెంట్‌‌గా ఉండాలి. అందుకే అన్ని జానర్‌ సినిమాలు చేయాలనుకుంటున్నాను. 
 
ఇప్పటికి నేను చేసిన మూడు సినిమాలు "ఎవడే సుబ్రహ్మణ్యం", "పెళ్లిచూపులు", "ద్వారక" చూస్తే అన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయి. మేము చేసిన ఈ సినిమా చాలా మందికి నచ్చింది. అలాగే కొంతమందికి నచ్చలేదు కూడా. వారికి క్షమాపణ చెప్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను. ఇకపోతే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం' అన్నారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments