సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

దేవీ
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (17:30 IST)
Surya- Retro
సూర్యనటించిన తమిళ సినిమా రెట్రో. పూజా హెగ్డే నాయికగా నటించింది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్ టైన్ మెంట్ నిర్మించాయి. మే 1 సినిమా పలు భాషల్లో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక చేయనున్నారు. దీనికి విజయ్ దేవరకొండ రానున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు.
 
ఇంతకుముందు కంగువా సినిమాతో సూర్య వచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కాగా, సూర్య సినిమాకు విజయ్ గెస్ట్ గా రావడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. సూర్య వంటి స్టార్ కు విజయ్ ఏమిటి? ఇంకా ఎవరూ లేరా? అంటూ కామెంట్లు చేయడం విశేషంగా అనిపిస్తున్నాయి. ఇదిలా వుండగా, సూర్య మరో చిత్రం నిర్మాణంలో వుంది. సితార ఎంటర్ టైన్ మెంట్ పై రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments