Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్‌కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (18:30 IST)
సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు విజయ్. దానికి ఉదాహరణ లాక్‌డౌన్ సమయంలో అతను చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.
 
నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు. ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ఞతా భావంగా నోటితో పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
ఆ వీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ ‘‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments