Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళుల‌ర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:24 IST)
Vijay Devarakonda, Ananya
ఇప్పుడు స్టార్ హీరోగా మారిన తెలుగు స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం `లైగ‌ర్‌`. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో అన‌న్య క‌థానాయిక‌గా న‌టించింది. ఈనెల 25న సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా దేశంలో అన్ని భాష‌ల్లోనూ లైగ‌ర్ విడుద‌ల‌కాబోతుంది. అందుకే దేశ‌మంతా ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టిస్తూ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు.
 
At Puneeth Rajkumar house
ఆ ప్ర‌కారం శుక్ర‌వారంనాడు బెంగుళూరులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ర్య‌టించారు. ఎయిర్ పోర్ట్ నుంచి దిగ‌గానే నేరుగా బెంగళూరులో స్వర్గీయ డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌కు స‌మాథి వ‌ద్ద‌కు వెళ్ళి ప్రార్థనలు చేశారు. అనంత‌రం ఇంటికి వెళ్ళి ఆయ‌న ఫొటోకు న‌మ‌స్క‌రిస్తూ అశ్రునివాళుల‌ర్పించారు. మ‌హాన‌టుడుని కోల్పోయామ‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు. క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య‌దేవునిగా మారిన ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిదని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments