Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌వ్వింత ఫేమ్ విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:51 IST)
ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు తేళ్ల ర‌మేష్ స‌న్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రం 'క‌వ్వింత‌'తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని మాట్లాడుతూ, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తామ‌న్నారు.
 
 ఒక యంగ్ హీరో ఈ సినిమాలో న‌టిస్తార‌నీ, అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప‌నిచేస్తామ‌నీ ఆయ‌న చెప్పారు. నిర్మాత తేళ్ల ర‌మేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌నీ, 'క‌వ్వింత' త‌ర్వాత ఇది ఆయ‌న‌కు రెండో సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments