Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌య‌న‌తార‌తో పెళ్లి ఎప్పుడ‌ని అడిగితే విఘ్నేష్ ఏం చెప్పాడో తెలుసా..?

అందాల తార న‌య‌న‌తార - డైరెక్ట‌ర్ విఘ్నేష్ ప్రేమ‌లో ప‌డ‌టం... త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు రావ‌డం తెలిసిందే. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల వీరిద్దరు కలిసి అమృత్‌సర్‌లోని స్వర

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:36 IST)
అందాల తార న‌య‌న‌తార - డైరెక్ట‌ర్ విఘ్నేష్ ప్రేమ‌లో ప‌డ‌టం... త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు రావ‌డం తెలిసిందే. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల వీరిద్దరు కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
 
ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్‌ను పెళ్లి గురించి అడిగితే... నా చేతుల్లో లేదు. ముందు నయనతారను అడగాలి నాకు తెలియదు. మా అమ్మను అడిగిన తరువాత నా పెళ్లి గురించి చెబుతా అన్నారు. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం నయన్ ప్రస్తుతం అజిత్‌తో విశ్వాసం.. అలాగే మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమాల్లో నటిస్తుంది. 
 
ఇక విఘ్నేష్‌ శివన్ ఇటీవల సూర్యతో థానా సెర్ధా కూటమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ చిత్రం ‘గ్యాంగ్’ పేరుతో విడుద‌లైంది. ఈ మూవీ త‌ర్వాత విఘ్నేష్ నెక్ట్స్ మూవీని ఇంకా స్టార్ట్ చేయ‌లేదు. మ‌రి... విఘ్నేష్‌తో పెళ్లి గురించి న‌య‌న‌తార ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments