Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం రోల్ కోసం.. డర్టీ పిక్చర్ హీరోయిన్?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు, మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ త్వ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (12:49 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు, మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం తారల ఎంపిక జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణిగా ఈ చిత్రంలో ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా బసవతారకం పాత్ర కోసం నిత్యామీనన్‌ను అనుకున్నారు. అయితే ఆమె ఆ ఛాన్సును నిరాకరించినట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం బసవతారకం పాత్రకు సిల్క్ స్మిత బయోపిక్‌ డర్టీపిక్చర్‌లో నటించిన బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, బసవతారకం రోల్ కోసం విద్యాబాలన్‌‌ను తేజ సంప్రదించినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన అట్టహాసంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments