Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కన్నుమూత

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (15:46 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో మరో విషాదకర సంఘటన జరిగింది. ప్రముఖ నటుడు, సీనియర్ దర్శకుడు శివరాం కన్నుమూశారు. శనివారం బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు 83 యేళ్లు.
 
ఈయన మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్నట్టు తేలింది. పైగా, వయస్సు రీత్యా సర్జరీ చేయలేమని వైద్యులు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలోఆయన ఆదివారం కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలియగానే ఆయన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments